హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌

హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌

Phani CH

|

Updated on: Jun 27, 2022 | 9:46 AM

అలా కాకుండా టూర్‌ ప్లాన్‌ చేసుకున్నప్పుడే మనం వెళ్లే దారిలో మొత్తం ఎన్ని టోల్‌ గేట్స్‌ ఉన్నాయి. ఎంత మొత్తం అవుతుంది.? లాంటి విషయాలు తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్‌ చేసుకోవచ్చు.

అలా కాకుండా టూర్‌ ప్లాన్‌ చేసుకున్నప్పుడే మనం వెళ్లే దారిలో మొత్తం ఎన్ని టోల్‌ గేట్స్‌ ఉన్నాయి. ఎంత మొత్తం అవుతుంది.? లాంటి విషయాలు తెలిస్తే దాన్ని బట్టి ప్లాన్‌ చేసుకోవచ్చు. అచ్చంగా ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే గూగుల్‌ మ్యాప్స్‌లో ఓ ఫీచర్‌ను అందించారు. భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఇండోనేసియా దేశాల్లోని సుమారు 2వేల టోల్‌ రోడ్ల ఛార్జీల వివరాలను మ్యాప్‌లో చూపిస్తాయి. దీంతో ముందుగానే టోల్‌ ఛార్జీల లెక్క తేల్చుకోవచ్చు. అలాగే టోల్‌ గేట్స్‌ను తప్పించుకునే మార్గాలు ఉంటే కూడా గూగుల్‌ మనకు చూపిస్తుంది. ఇక టోల్‌ గేట్స్‌ లేని రోడ్ల ద్వారా ప్రయాణం చేయాలనుకునే వారు ‘అవాయిడ్‌ టోల్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్‌.. వాళ్ళని బయటకి లాగి ??

ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్‌ !!

మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??

గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్‌.. చివరకు ?? నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

నాపేరు జగన్‌.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్

 

Published on: Jun 27, 2022 09:46 AM