స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ నీటిని ఎలా వాడుతారో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడండి
మనం ఎలా అయితే భూమ్మీద ఉంటామొ.. అలా స్పేస్ Impossible. ఎందుకంటే.. మనం రెగ్యూలర్‌గా భూమి మీద చేసే సులువైన పనులన్ని మైక్రో గ్రావిటీలో చేయడం అంత ఈజీ కాదు.
మనం ఎలా అయితే భూమ్మీద ఉంటామొ.. అలా స్పేస్ Impossible. ఎందుకంటే.. మనం రెగ్యూలర్‌గా భూమి మీద చేసే సులువైన పనులన్ని మైక్రో గ్రావిటీలో చేయడం అంత ఈజీ కాదు. మరీ భూమి మీద నుంచి స్పేస్‌లోకి వెళ్లి నెలల తడబడి ఆస్ట్రోనాట్స్ అక్కడే ఉండాల్సి ఉంటుంది.. మరీ వాళ్లు స్నానాలు చేయారా..? వాళ్లు నీటిని ఎలా ఉపయోగిస్తారు.? అన్న డౌట్స్ మీకు రావొచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మైక్రో గ్రావిటీలో ఆస్ట్రోనాట్స్ నీటితో ఎలా తమ అవసారాలను తీర్చుకుంటారో మీరే చూడండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్
నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్.. వాళ్ళని బయటకి లాగి ??
ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్ !!
మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??
గుర్రంతో పోటీపడి మరీ స్కేటింగ్.. చివరకు ?? నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

