ఎయిర్ పోర్టులో కూలిన విమానం.. సీన్ కట్ చేస్తే
విమానయాన చరిత్రలో మరో భయానక ప్రమాదం అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ అయింది.
విమానయాన చరిత్రలో మరో భయానక ప్రమాదం అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రెడ్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం 126 మంది ప్రయాణికులతో క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం కుడివైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందు, వెనుక టైర్లు పూర్తిగా తెరుచుకోని స్థితిలో విమానం అమాంతం నేలను రాసుకుంటూ కూలింది. పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, లోపలున్న సిబ్బంది సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ద్వారం గుండా వడివడిగా ప్రయాణికులను కిందికి నెట్టేయడం, సమాయానికి ఫైర్ ఫైర్లు చేరుకోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. క్రాష్ ల్యాండై మంటల్లో చిక్కుకున్న విమానం ఏక్షణమైనా పేలిపోవచ్చనే భయంతో ప్రయాణికులు పరుగులు తీస్తోన్న దృశ్యాలు వైరలయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ నీటిని ఎలా వాడుతారో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడండి
హైవేలపై వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో మరో అదిరిపోయే ఫీచర్
నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్.. వాళ్ళని బయటకి లాగి ??
ఈత కొడుతూ.. సొమసిల్లిపోయిన లేడీ స్విమ్మర్ !!
మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??