Viral Video: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు..!! బిల్లును చూసి షాక్..!! ( వీడియో )
కరోనాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే బిల్లు తడిసి మోపెడవుతోంది. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటేనే జంకుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది.
కరోనాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే బిల్లు తడిసి మోపెడవుతోంది. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటేనే జంకుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినందుకు ఆస్పత్రి యాజమాన్యం వేసిన బిల్లుకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దీంతో ఆ బిల్లును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు బాధితుడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Shoaib Akhtar’s son Dance: ఆమిర్ ఖాన్ పాటకు షోయబ్ అక్తర్ తనయుడు డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos