చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్
ఎవరైనా రోగులకు అవయవ మార్పిడి చేయాల్సి వస్తే దాతలనుంచి అవయవాలను సేకరించి రోగులకు వైద్యం చేస్తారు డాక్టర్లు. కానీ ఓ డాక్టర్ తానే దాతగా మారి ఓ చిన్నారికి ప్రాణం పోయడం ఎప్పుడైనా విన్నారా? అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ అలీ అల్‌సమరాహ్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి తన ఎముక మజ్జను దానంగా ఇచ్చి ప్రాణం నిలబెట్టారు.
ఎవరైనా రోగులకు అవయవ మార్పిడి చేయాల్సి వస్తే దాతలనుంచి అవయవాలను సేకరించి రోగులకు వైద్యం చేస్తారు డాక్టర్లు. కానీ ఓ డాక్టర్ తానే దాతగా మారి ఓ చిన్నారికి ప్రాణం పోయడం ఎప్పుడైనా విన్నారా? అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ అలీ అల్‌సమరాహ్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి తన ఎముక మజ్జను దానంగా ఇచ్చి ప్రాణం నిలబెట్టారు. ఆలీ పనిచేస్తున్న ఆస్పత్రిలో 8 నెలల క్రితం ఓ ఆరునెలల పసివాడు క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం వచ్చాడు. అక్కడ బాబుకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎముక మజ్జ మార్పిడి చేస్తే బ్రతికే అవకాశాలున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా దాతను చూసుకోమని చెప్పారు. కానీ బాలుడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బోన్ మ్యారో మ్యాచ్ అయ్యే దాత దొరకలేదు. బంధువుల్లో ఉన్నాకూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇటు చూస్తే పసివాడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు
తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. మల్లారెడ్డి మాటలకు బిత్తరపోయిన రణ్‌బీర్
హీరోయిన్‌ను టచ్ చేసి ఫోటోకు ఫోజిస్తే.. 30 లక్షలా
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. మాస్ వార్నింగ్.. వీడియో