సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు బాగా పెరిగిపోయింది జనాల్లో.. ఎక్కడికి వెళ్లినా ఓ సెల్ఫీ దిగాల్సిందే. అందమైన లోకేషన్ కనిపిస్తే వెంటనే క్లిక్ మనిపించాల్సిందే.. వెంటనే స్టేటస్ పెట్టాల్సిందే.. అయితే ఈ సెల్ఫీల కోసం జనాలు పోటీపడుతూ నేను ముందంటే నేను ముందంటూ ఏకంగా ముష్టి యుద్ధాలకు పాల్పడుతున్నారు. అవును, గుంటూరులోని ఓ పార్క్‌లో కొందరు మహిళలు సెల్ఫీ పాయింట్ దగ్గర జుట్టు జుట్టు పట్టుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు బాగా పెరిగిపోయింది జనాల్లో.. ఎక్కడికి వెళ్లినా ఓ సెల్ఫీ దిగాల్సిందే. అందమైన లోకేషన్ కనిపిస్తే వెంటనే క్లిక్ మనిపించాల్సిందే.. వెంటనే స్టేటస్ పెట్టాల్సిందే.. అయితే ఈ సెల్ఫీల కోసం జనాలు పోటీపడుతూ నేను ముందంటే నేను ముందంటూ ఏకంగా ముష్టి యుద్ధాలకు పాల్పడుతున్నారు. అవును, గుంటూరులోని ఓ పార్క్‌లో కొందరు మహిళలు సెల్ఫీ పాయింట్ దగ్గర జుట్టు జుట్టు పట్టుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుంటూరు నగరంలో నవంబరు 6న గాంధీపార్క్‌ను ప్రారంభించారు. నగరంలో ఉన్న ఏకైక పార్క్ ఇదే కావటంతో పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో మహిళలు క్యూ కడుతున్నారు. ఇక వీకెండ్స్ లో అయితే చెప్పనక్కర్లేదు. పార్క్ ను ఆధునీకరించడంతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకం గేమ్ జోన్, టాయ్ ట్రెయిన్, సెల్ఫీ పాయింట్ వంటివి ఏర్పాటు చేశారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా వింగ్స్ సెల్ఫీ పాయింట్ ఫోటో దిగేందుకు పోటీ పడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్
గుడ్ న్యూస్.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు
తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. మల్లారెడ్డి మాటలకు బిత్తరపోయిన రణ్‌బీర్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

