బావిలో పడి ట్రాక్టర్ నుజ్జు నుజ్జు… కాని ఆ ట్రాక్టర్‌లో మూడేళ్ల బాలుడు మాత్రం
ఇంటిముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ మూవ్ అయి పక్కనే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.. ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నా బాలుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని శివపురి సమీపంలోని లంగూరి గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.
ఇంటిముందు పార్క్ చేసిన ట్రాక్టర్ ఎక్కి ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ మూవ్ అయి పక్కనే ఉన్న పెద్ద బావిలో పడిపోయింది. ట్రాక్టర్ నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.. ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతిన్నా బాలుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ లోని శివపురి సమీపంలోని లంగూరి గ్రామంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ బలరాం పాల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నవాబ్ జాతవ్ తమ ట్రాక్టర్ ను ఇంటికి సమీపంలో పార్క్ చేశాడు. నవాబ్‌కు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ల అన్షుల్, మరో బాలుడు సుహాని. ఇద్దరూ కలిసి ట్రాక్టర్ పైకెక్కి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో గేర్ రాడ్ మార్చడంతో ట్రాక్టర్ కదిలింది. ఇది గమనించి నవాబ్ పరుగెత్తుకెళ్లి సుహానిని కాపాడాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక
చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్
గుడ్ న్యూస్.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు
Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు