తిడుతున్నారా.. పొగుడుతున్నారా.. మల్లారెడ్డి మాటలకు బిత్తరపోయిన రణ్‌బీర్
మహానుబావులు మాటలు అర్థం కావని అంటారు. ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతుంటే కూడా... స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అదే అనుకోని ఉంటారు. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో... ఏదో తన పాటికి తాను మహేష్ పక్కనే కూర్చని.. మహేష్‌తో మాట్లాడాలని ట్రై చేస్తున్న క్రమంలోనే.. వేదికపై నుంచి రణ్బీర్ అంటూ గట్టిగా పిలిచారు మల్లారెడ్డి. పిలవడం మాత్రమే కాదు.. తన స్టైల్లో.. హిందీలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూ.. బాలీవుడ్ గాలి తీసేశాడు.
మహానుబావులు మాటలు అర్థం కావని అంటారు. ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతుంటే కూడా… స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అదే అనుకోని ఉంటారు. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో… ఏదో తన పాటికి తాను మహేష్ పక్కనే కూర్చని.. మహేష్‌తో మాట్లాడాలని ట్రై చేస్తున్న క్రమంలోనే.. వేదికపై నుంచి రణ్బీర్ అంటూ గట్టిగా పిలిచారు మల్లారెడ్డి. పిలవడం మాత్రమే కాదు.. తన స్టైల్లో.. హిందీలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూ.. బాలీవుడ్ గాలి తీసేశాడు. హైద్రాబాదే అంతా.. టాలీవుడే తోపన్నట్టు మాట్లాడాడు. బాలీవుడ్‌తో పాటే.. రణ్బీర్ కూడా పెట్టేబేడా సర్థుకున హైద్రాబాద్‌కు రావాలంటూ.. ఆవేశంగా చెప్పాడు. అయితే మల్లారెడ్డి మాటలు… అటు సీరియస్‌గా తీసుకోలేక ఇటు వదిలేయలేక..! ఓ పక్క తన వాళ్లను తిడుతున్నారో.. లేక పొగుడుతున్నారో తెలీక.. బిత్తర పోయి.. నవ్వుతూ కూర్చున్నారు రణ్‌బీర్. అయితే ఆ వీడియోతో.. రణ్‌బీర్ రియాక్షన్‌తో.. నార్త్ పీపుల్ కొంత మంది చేస్తున్న కామెంట్స్‌తో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు మల్లారెడ్డి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్‌ను టచ్ చేసి ఫోటోకు ఫోజిస్తే.. 30 లక్షలా
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. మాస్ వార్నింగ్.. వీడియో
Animal: ‘యానిమల్’ ఓ స్టార్ బయోపిక్.. అసలు విషయం చెప్పిన రణ్‌బీర్
RGV: మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నామీద పడ్డారేంటి
Suriya: పాపం ఎంత కష్టమొచ్చే.. నొప్పితో కుంటుకుంటూ నడుస్తున్న హీరో
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

