RGV: మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నామీద పడ్డారేంటి
పొగిడితే ఎవ్వరైనా తీసుకుంటారు..!. అందులో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి పొగిడితే... పైకి కనిపించకపోయినా.. లోపల మాత్రం ఎవ్వరైనా హ్యాపీగా ఫీలవుతారు. కానీ అదేంటో.. వింత జీవిగా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అయ్యే.. ఆర్జీవీ మాత్రం షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నా మీద పడ్డారేంటి..! అనే రేంజ్ మీమ్ ఎక్స్‌ప్రెషన్‌తో.. ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే ట్వీట్‌తో... జక్కన్న మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
పొగిడితే ఎవ్వరైనా తీసుకుంటారు..!. అందులో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి పొగిడితే… పైకి కనిపించకపోయినా.. లోపల మాత్రం ఎవ్వరైనా హ్యాపీగా ఫీలవుతారు. కానీ అదేంటో.. వింత జీవిగా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అయ్యే.. ఆర్జీవీ మాత్రం షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నా మీద పడ్డారేంటి..! అనే రేంజ్ మీమ్ ఎక్స్‌ప్రెషన్‌తో.. ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే ట్వీట్‌తో… జక్కన్న మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్‌గా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రాజమౌళి… సందీప్ రెడ్డి వంగాను.. ఆయన మేకింగ్ స్టైల్‌ను పొగిడే క్రమంలో.. క్రేజీ కామెంట్స్ చేశారు. పెద్ద సినిమాలు చేస్తారు.., సూర్ హిట్ సినిమాలు తెరకెక్కిస్తారు,. కానీ వన్స్ ఇన్ ఎ వైల్.. జనాలను షేక్ చేసే మేకర్.. సినిమాను ఇలాగే తీయాలనే పద్దతిని పక్కకు పెట్టే డైరెక్టర్ తప్పకుండా వస్తారు. ఇండస్ట్రీని షేక్ చేస్తారని చెబుతూ.. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ఇలాగే చేశారన్నారు.. ఇప్పుడు సందీప్ వంగా కూడా ఇదే చేస్తున్నారని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: పాపం ఎంత కష్టమొచ్చే.. నొప్పితో కుంటుకుంటూ నడుస్తున్న హీరో
బొమ్మ హిట్టు.. బోనస్ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్ న్యూ కార్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

