బొమ్మ హిట్టు.. బోనస్‌ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్‌ న్యూ కార్‌

ఓ సినిమా హిట్టైతే చాలు..! కోట్లలో వసూలు చేస్తే చాలు..! 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తే చాలు..! ఆ సినిమా ప్రొడ్యూసర్లు తెగ ఖుషీ అయిపోతారు. డైరెక్టర్లకు క్లాస్టీ గిఫ్టుల ఇస్తున్నారు. దీన్నే ఓ ట్రెండింగ్‌గా మార్చేశారు. ఇక ఈ ట్రెండ్‌ను తాజాగా భగవంత్ కేసరి మేకర్స్ కూడా ఫాలో అవుతూ... డైరెక్టర్ అనిల్ రావిపూడికి.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చారు. ఎస్! బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. వచ్చిన క్రేజీయెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్‌ 19న థియేటర్లలోకొచ్చిన ఈ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది.

బొమ్మ హిట్టు.. బోనస్‌ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్‌ న్యూ కార్‌

|

Updated on: Nov 29, 2023 | 9:48 AM

ఓ సినిమా హిట్టైతే చాలు..! కోట్లలో వసూలు చేస్తే చాలు..! 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తే చాలు..! ఆ సినిమా ప్రొడ్యూసర్లు తెగ ఖుషీ అయిపోతారు. డైరెక్టర్లకు క్లాస్టీ గిఫ్టుల ఇస్తున్నారు. దీన్నే ఓ ట్రెండింగ్‌గా మార్చేశారు. ఇక ఈ ట్రెండ్‌ను తాజాగా భగవంత్ కేసరి మేకర్స్ కూడా ఫాలో అవుతూ… డైరెక్టర్ అనిల్ రావిపూడికి.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చారు. ఎస్! బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. వచ్చిన క్రేజీయెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్‌ 19న థియేటర్లలోకొచ్చిన ఈ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌.. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు 135 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో.. టాప్‌ వన్‌గా ట్రెండింగ్ అవుతోంది. అటు థియేటర్లోనూ.. ఇటు ఓటీటీలోనూ భగవంత్‌ కేసరి రికార్డులు కొల్లగొడుతుండడంతో ఈ మూవీ యూనిట్ పిచ్చ హ్యాపీగా ఉంది. ఇక ఆ క్రమంలోనే ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ షైన్​ స్క్రీన్స్​ .. డైరెక్టర్ అనిల్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్కార్ కు నామినేషన్ విషయాన్ని ప్రకటించిన హీరో విక్రాంత్ మాసే

ఎట్టకేలకు కదిలిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫలకం

హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్‌ ఐకాన్ స్టార్ రేంజ్‌! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్

Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్‌ !! పాపకు బానే గిట్టుబాటైంది !!

Follow us
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు