Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Phani CH

|

Updated on: Nov 28, 2023 | 10:02 AM

క్రికెట్‌ ప్రపంచంలో ఒక్కో క్రికెటర్‌ శైలి ఒక్కోరకంగా ఉంటుంది. కొందరు కుడి చేత్తో బ్యాటింగ్‌ చేస్తే కొందరు ఎడమచేత్తో బ్యాటింగ్‌ చేస్తారు. మరి కొందరు ఆటగాళ్లు విభిన్న శైలిని ప్రదర్శిస్తూ బౌలింగ్‌ అదరగొడుతుంటారు. భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ ఓ ఆటగాడు బంతి విసురుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

క్రికెట్‌ ప్రపంచంలో ఒక్కో క్రికెటర్‌ శైలి ఒక్కోరకంగా ఉంటుంది. కొందరు కుడి చేత్తో బ్యాటింగ్‌ చేస్తే కొందరు ఎడమచేత్తో బ్యాటింగ్‌ చేస్తారు. మరి కొందరు ఆటగాళ్లు విభిన్న శైలిని ప్రదర్శిస్తూ బౌలింగ్‌ అదరగొడుతుంటారు. భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ ఓ ఆటగాడు బంతి విసురుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు ఆటగాళ్లు ఓ చోట క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆటగాడు బౌలింగ్‌ చేస్తున్నాడు. అతనే తన రెండు చేతులను గాల్లో ఊపుతూ బౌలింగ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫన్నీ మీమ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్న వారెవరో తెలియలేదు. కానీ, వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్‌ ఐకాన్ స్టార్ రేంజ్‌! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్

Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్‌ !! పాపకు బానే గిట్టుబాటైంది !!

100 కోట్ల రికార్డ్‌ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!

Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్‌

Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్