Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్
ఎలాంటి అంచనాలు లేకుండా.. కన్నడ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా రిలీజ్ అయిన కాంతార మూవీ... ఆ తరువాత సెన్సేషన్‌ల్ అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది. కాంతార 2 గా అతి తొందర్లో మన ముందుకు కూడా రానుంది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్‌గా రిలీజ్ అయిన కాంతార2... కాంతార ఎ లెజెండ్ ఛాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ అందర్నీ భయపెడుతోంది. కాంతార1కు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువగా రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా.. కన్నడ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా రిలీజ్ అయిన కాంతార మూవీ… ఆ తరువాత సెన్సేషన్‌ల్ అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది. కాంతార 2 గా అతి తొందర్లో మన ముందుకు కూడా రానుంది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్‌గా రిలీజ్ అయిన కాంతార2… కాంతార ఎ లెజెండ్ ఛాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ అందర్నీ భయపెడుతోంది. కాంతార1కు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువగా రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. రిషెబ్ షెట్టి హీరోగా.. డైరెక్టర్‌గా తెరకెక్కిస్తున్న ఫిల్మ్ కాంతార2.. కాంతార ఎ లెజెండ్ ఛాప్టర్ 1. కాంతార ఫస్ట్ మూవీకి ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే అందర్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. దాంతో పాటే.. ఈ మూవీ గురించి అందరూ వెయిట్ చేసేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

