చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖన్ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. మన్సూర్ అలీఖన్ సారీ చెప్పారని.. త్రిష కూడా ఆయన్ని క్షమించేశారని.. కోలీవుడ్‌లో మాటలు వినిపించిన నేపథ్యంలో.. తాజాగా బయటికి వచ్చిన మన్సూర్.. అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. త్రిషతో పాటు.. తనను విమర్శించిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ పై పరువు నష్టం దావా వేయనున్నట్టు... మీడియా ముఖంగా చెప్పారు. తన మాటలతో మరోసారి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.
త్రిష వర్సెస్ మన్సూర్ అలీఖన్ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. మన్సూర్ అలీఖన్ సారీ చెప్పారని.. త్రిష కూడా ఆయన్ని క్షమించేశారని.. కోలీవుడ్‌లో మాటలు వినిపించిన నేపథ్యంలో.. తాజాగా బయటికి వచ్చిన మన్సూర్.. అందరికీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. త్రిషతో పాటు.. తనను విమర్శించిన మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ పై పరువు నష్టం దావా వేయనున్నట్టు… మీడియా ముఖంగా చెప్పారు. తన మాటలతో మరోసారి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఒక్క కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరికీ తెలిసిన మన్సూర్ అలీఖాన్.. రీసెంట్ గా లియో సినిమా ప్రమోషన్లో నోరు జారారు. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలే.. ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. కుష్బు, చిరు లాంటి వారు తనను విమర్శించేలా చేశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

