ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. ఓవర్ నైట్ వారికి క్రేజ్ తీసుకురావడంతో పాటే.. వారిని భయపెడుతోంది. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్, రోస్టింగ్, ఫోటో మార్ఫింగ్‌లకు తోడు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలిజీ వారి మానాన్ని బజారు పాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఇదే టెక్నాలిజీ ఆలియాకు కూడా షాక్ ఇచ్చింది. ఎస్ ! రష్మిక, కత్రినా, కాజల్ వీరికితోడు.. తాజాగా ఆలియా కూడా డీప్ ఫేక్ టెక్నాలిజీ బారిన పడింది.
సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. ఓవర్ నైట్ వారికి క్రేజ్ తీసుకురావడంతో పాటే.. వారిని భయపెడుతోంది. ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్, రోస్టింగ్, ఫోటో మార్ఫింగ్‌లకు తోడు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీప్ ఫేక్ టెక్నాలిజీ వారి మానాన్ని బజారు పాలు చేస్తోంది. ఇక ఇప్పుడు ఇదే టెక్నాలిజీ ఆలియాకు కూడా షాక్ ఇచ్చింది. ఎస్ ! రష్మిక, కత్రినా, కాజల్ వీరికితోడు.. తాజాగా ఆలియా కూడా డీప్ ఫేక్ టెక్నాలిజీ బారిన పడింది. తాజాగా కొందరు నెటిజన్లు… అసభ్యకరంగా ఉన్న ఓ లేడీ వీడియోను.. డీప్ ఫేక్ టెక్నాలిజీ సాయంతో ఆలియ వీడియోగా మార్చారు. ఆ లేడీ ముఖాన్ని ఆలియా ముఖంగా మార్చేసి… నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వీడియో మరీ అసభ్యకరంగా ఉడడంతో… ఆ వీడియో పై కాస్త సీరియస్ అవుతున్నారు ఆలియా అభిమానులు. డీప్ ఫేక్ టెక్నాలిజీని కట్టడి చేయాలని… వీలైతే ఆ టెక్నాలిజీ వాడకం నిషేదం విధించాలని ప్రభుత్వాన్ని కోరుకుతున్నారు. ఇక మరికొంత మంది తమ ఫీలింగ్‌ను కామెంట్ రూపంలో వ్యక్త పరుస్తున్నారు. ఎంత దారుణం.. పాపం ఆలియా అంటూ.. ఆలియా పై తమ కన్సర్న్ చూపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాత్‌కు హార్థిక్ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్ ఆల్‌రౌండర్
బందీలకు విముక్తి… ఇజ్రాయెల్ ప్రజల సంబురాలు
తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

