తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
మనుషులే.. కన్నవారు చనిపోతేనే దూరప్రాంతాల్లో ఉన్నాము రాలేమంటూ ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ శునకం తనకారణంగా మరణించిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ వ్యక్తి తల్లిని ఓదార్చిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరులేపింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వారి ఇంటికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించడాన్ని చూస్తుంటాం.
మనుషులే.. కన్నవారు చనిపోతేనే దూరప్రాంతాల్లో ఉన్నాము రాలేమంటూ ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ శునకం తనకారణంగా మరణించిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి ఆ వ్యక్తి తల్లిని ఓదార్చిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరులేపింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు, సన్నిహితులు వారి ఇంటికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించడాన్ని చూస్తుంటాం. ఇటీవలే హొన్నాళి తాలూకా క్యానికెరె గ్రామానికి చెందిన తిప్పేష్ అనే 21 ఏళ్ల యువకుడు తన బైక్‌పైన అనవేరి గ్రామానికివెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని బైక్‌కి ఓ శునకం అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో తిప్పేష్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు
Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

