గుజరాత్‌కు హార్థిక్ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్ ఆల్‌రౌండర్
ఐపీఎల్‌లో హార్థిక్ పాండ్యా గుజరాత్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా.. కెప్టెన్సీతోపాటు ఏకంగా జట్టునే వదిలేస్తున్నాడా? తిరిగి ముంబై గూటికే చేరనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై జోరుగానే చర్చ సాగుతోంది. ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ సాధించి పెట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను 15 కోట్లతో పాండ్యాను తిరిగి సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్‌లో హార్థిక్ పాండ్యా గుజరాత్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా.. కెప్టెన్సీతోపాటు ఏకంగా జట్టునే వదిలేస్తున్నాడా? తిరిగి ముంబై గూటికే చేరనున్నాడా? క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై జోరుగానే చర్చ సాగుతోంది. ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ సాధించి పెట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను 15 కోట్లతో పాండ్యాను తిరిగి సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డిసెంబరు 9న జరగనున్న వేలంలో పాండ్యాను తిరిగి సొంతం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. నవంబరు 26లోపు ఐపీఎల్ జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 9 నుంచి వేలం ప్రారంభం అవుతుంది. 2015 నుంచి ముంబైకి ఆడుతున్న పాండ్యా 2021లో జట్టును విడిచిపెట్టాడు. 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుక్కుని కెప్టెన్‌గా నియమించింది. ఆ సీజన్‌లో పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా ఎంట్రీతోనే కప్‌ను గుజరాత్‌కు అందించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బందీలకు విముక్తి… ఇజ్రాయెల్ ప్రజల సంబురాలు
తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??
Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు
Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

