షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
వనితా విజయ్ కుమార్..! కోలీవుడ్‌లో.. వెరీ కాంట్రో లేడీగా నామ్ కమాయించిన ఈమె.. తాజాగా దాడికి గురయ్యారు. తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ న్యూస్‌తో మరో సారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్‌గా రివ్యూవర్గా అవతారమెత్తిన వనితా.. తమిళ బిగ్ బాస్ షోకు రివ్యూలిస్తున్నారు. ఎవరు ఎలా... వారి వారి ఆట ఆడుతున్నారో వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ షోలో... వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఉన్న తన కూతురు జోవికకు.. సపోర్ట్‌గా... మరో కంటెస్టెంట్ ప్రదీప్‌కు నెగెటివ్‌గా రివ్యూలిచ్చారు.
వనితా విజయ్ కుమార్..! కోలీవుడ్‌లో.. వెరీ కాంట్రో లేడీగా నామ్ కమాయించిన ఈమె.. తాజాగా దాడికి గురయ్యారు. తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ న్యూస్‌తో మరో సారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్‌గా రివ్యూవర్గా అవతారమెత్తిన వనితా.. తమిళ బిగ్ బాస్ షోకు రివ్యూలిస్తున్నారు. ఎవరు ఎలా… వారి వారి ఆట ఆడుతున్నారో వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ షోలో… వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఉన్న తన కూతురు జోవికకు.. సపోర్ట్‌గా… మరో కంటెస్టెంట్ ప్రదీప్‌కు నెగెటివ్‌గా రివ్యూలిచ్చారు. అయితే అప్పటికే షోలో.. జోవిక వర్సెస్ ప్రదీస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. షో బయట కూడా.. వారి వారి ఫ్యాన్స్ మధ్య అదే కొనసాగుతోంది. దీంతో వీరి మధ్యలోకి వచ్చిన వనితా… తన యూట్యూబ్ వీడియోలో ప్రదీప్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో సీరియస్ అయిన ప్రదీప్ ఫ్యాన్స్ ఈమెపై దాడి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

