Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్ !! పాపకు బానే గిట్టుబాటైంది !!
ఊహించినట్లే బిగ్బాస్ సీజన్ 7లో అంతా ఉల్టా పుల్టా జరుగుతోంది. కంటెస్టెంట్స్ తీరుతో పాటు వారి ఎలిమినేషన్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటు హౌస్ నుంచి వారు అందుకుంటున్న రెమ్యూనరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన రతిక రెమ్యూనరేషన్ కూడా.. ఆమెను టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారేలా చేస్తోంది. ఇక అడియన్స్ ఊహించినట్లుగానే ఈ వారం అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యింది.
ఊహించినట్లే బిగ్బాస్ సీజన్ 7లో అంతా ఉల్టా పుల్టా జరుగుతోంది. కంటెస్టెంట్స్ తీరుతో పాటు వారి ఎలిమినేషన్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటు హౌస్ నుంచి వారు అందుకుంటున్న రెమ్యూనరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన రతిక రెమ్యూనరేషన్ కూడా.. ఆమెను టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారేలా చేస్తోంది. ఇక అడియన్స్ ఊహించినట్లుగానే ఈ వారం అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇందులో అశ్విని శనివారం అంటే నవంబర్ 25నే ఎలిమినేట్ అవగా.. రతిక ఆదివారం అంటే నవంబర్ 26న ఎలిమినేట్ అయింది. అయితే రతిక ఎలిమినేట్ అని కింగ్ నాగ్ అనౌన్స్ చేయడమే ఆలస్యం… తన కోసం ఎవిక్షన్ పాస్ వాడాలని.. రైతు బిడ్డను ఓ రేంజ్‌లో బతిమిలాడింది రతిక. కానీ రైతు బిడ్డ కరగకపోవడంతో.. సీదా హౌస్ నుంచి బయటికి పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
100 కోట్ల రికార్డ్ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!
Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్
Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్
చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

