Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్
ఓ ఇద్దరు సెలబ్రిటీలు.. అవును ! మే మిద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పడమే ఆలస్యం..! పెళ్లెప్పుడు అనే ప్రశ్న వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదే ప్రశ్న వారు ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూనే ఉంటుంది. ఇక తాజాగా స్టార్ కపుల్.. విజయ్ వర్మ, తమన్నా ను కూడా ఇలాగే వెంటాడింది. అయితే విజయ్ వర్మ ఇదే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం... ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక రీసెంట్‌గా.. ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మను.. బాలీవుడ్ మీడియా... 'తమన్నాతో మీ పెళ్లెప్పుడంటూ' ప్రశ్నించింది.
ఓ ఇద్దరు సెలబ్రిటీలు.. అవును ! మే మిద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పడమే ఆలస్యం..! పెళ్లెప్పుడు అనే ప్రశ్న వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదే ప్రశ్న వారు ఎక్కడికి వెళ్లినా వెంటాడుతూనే ఉంటుంది. ఇక తాజాగా స్టార్ కపుల్.. విజయ్ వర్మ, తమన్నా ను కూడా ఇలాగే వెంటాడింది. అయితే విజయ్ వర్మ ఇదే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం… ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక రీసెంట్‌గా.. ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మను.. బాలీవుడ్ మీడియా… ‘తమన్నాతో మీ పెళ్లెప్పుడంటూ’ ప్రశ్నించింది. ఆన్సర్ చెప్పాలన్నట్టు ఫన్నీగానే పట్టుపట్టింది. దీంతో ఈ ప్రశ్నకు మా.. అమ్మకే ఆన్సర్ ఇవ్వలే.. అలాంటిది మీకెలా ఆన్సర్ ఇస్తాను అంటూ.. చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు విజయ్ వర్మ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్
చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

