100 కోట్ల రికార్డ్ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!
ఏదీ మన దరికి రాదు..! ఇఫ్ వస్తే... అప్పుడప్పుడూ... శోధించకుండా.. చటుక్కున పట్టేసుకోవాలి! ఆ ఆఫర్‌ను పుసుక్కున జారిపోకుండా జాగ్రత్త పడాలి. కానీ అలా చేయలేదు కాబట్టే.. జీవిత రాజశేఖర్ పెద్దమ్మాయి.. శివానీ కెరీర్ పరిస్థితి మరోలా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను వెనపడేలా చేసింది. ఉప్పెన సినిమా గుర్తుంది కదా..! సుకుమార్ శిష్యుడు.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో.. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. కృతి షెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన.
ఏదీ మన దరికి రాదు..! ఇఫ్ వస్తే… అప్పుడప్పుడూ… శోధించకుండా.. చటుక్కున పట్టేసుకోవాలి! ఆ ఆఫర్‌ను పుసుక్కున జారిపోకుండా జాగ్రత్త పడాలి. కానీ అలా చేయలేదు కాబట్టే.. జీవిత రాజశేఖర్ పెద్దమ్మాయి.. శివానీ కెరీర్ పరిస్థితి మరోలా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను వెనపడేలా చేసింది. ఉప్పెన సినిమా గుర్తుంది కదా..! సుకుమార్ శిష్యుడు.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో.. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్.. కృతి షెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. అయితే అలాంటి ఈసినిమాలో హీరోయిన్‌గా మొదట రాజశేఖర్ కూతురు శివానీనే అనుకున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు సనా.! అయితే ఉప్పెన స్టోరీ లైన్ నచ్చినా.. ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఉండడంతో… నో అన్నారట. కానీ సినిమా రిలీజ్ అయ్యాక… స్టోరీ చెప్పినప్పటి బోల్డ్ సీన్స్ లేకుండా.. చాలా ప్లెయిన్‌గా సినిమా ఉండడంతో షాకయ్యారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్
Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్
చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
షాకింగ్.. నటిపై దాడి తీవ్ర గాయాలు.. కారణం అదేనా ??
ఆలియా డీప్ ఫేక్ వీడియో !! ఎంత దారుణం.. మరీ ఇంత అసభ్యంగానా !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

