TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్ ఐకాన్ స్టార్ రేంజ్! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్
అల్లు అర్జున్ అందనంత ఎందుకు ఎదుగుతున్నారు. ఇండియన్ సినిమాస్ ముందర.. ఓ సినిమాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ కెక్కన్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ సిటీ టాక్... అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు రెమ్యూనరేషన్‌గా.. ఆ మూవీ బిజినెస్‌లో 30 పర్పెంట్ వాటా తీసుకోనున్నారట. అయితే పుష్ప2 సినిమాకు వరల్డ్ వైడ్ దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరగనుందనే టాక్ ఉంది. దీంతో బన్నీ రెమ్యూనరేషన్‌గా 300 కోట్ల వరకు పొందనున్నారనే టాక్ కాస్త గట్టిగా వినిపిస్తోంది.
అల్లు అర్జున్ అందనంత ఎందుకు ఎదుగుతున్నారు. ఇండియన్ సినిమాస్ ముందర.. ఓ సినిమాకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ కెక్కన్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ సిటీ టాక్… అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు రెమ్యూనరేషన్‌గా.. ఆ మూవీ బిజినెస్‌లో 30 పర్పెంట్ వాటా తీసుకోనున్నారట. అయితే పుష్ప2 సినిమాకు వరల్డ్ వైడ్ దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరగనుందనే టాక్ ఉంది. దీంతో బన్నీ రెమ్యూనరేషన్‌గా 300 కోట్ల వరకు పొందనున్నారనే టాక్ కాస్త గట్టిగా వినిపిస్తోంది. పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దీనిపై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ తెలిపారు. తన ఫ్రెండ్, నిర్మాత స్వాతి గునపాటికి కంగ్రాట్స్ చెప్పారు. దీనిపై పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. యూ మేడ్ మై డే, థాంక్స్ అ లాట్ అంటూ రిప్లై ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్ !! పాపకు బానే గిట్టుబాటైంది !!
100 కోట్ల రికార్డ్ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!
Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్
Kantara Chapter 1: వామ్మో.. భయపెడుతున్న కాంతార2 ఫస్ట్ లుక్
చిరంజీవిపై క్రిమినల్ కేస్.. పరువునష్టం దావా..
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

