ఆస్కార్ కు నామినేషన్ విషయాన్ని ప్రకటించిన హీరో విక్రాంత్ మాసే
కాపీ కొట్టి పరీక్షలు రాసే చంబల్ విద్యార్థి కథ ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్లింది. ఆ హీరో కథను అత్యద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా. పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసైన ఆ స్టూడెంట్.. ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని వావ్ అనేలా ప్రజెంట్ చేశారు. ప్రేరణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేషన్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేషన్ వేసిన విషయాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు.
కాపీ కొట్టి పరీక్షలు రాసే చంబల్ విద్యార్థి కథ ఇప్పుడు ఆస్కార్స్ వరకు వెళ్లింది. ఆ హీరో కథను అత్యద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ విదు వినోద్ చోప్రా. పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసైన ఆ స్టూడెంట్.. ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని వావ్ అనేలా ప్రజెంట్ చేశారు. ప్రేరణాత్మక రీతిలో సాగిన 12th ఫెయిల్ సినిమా ఇప్పుడు ఆస్కార్స్‌కు ఇండిపెండెంట్ నామినేషన్ కింద వెళ్లింది. ఆస్కార్స్‌కు నామినేషన్ వేసిన విషయాన్ని ఆ ఫిల్మ్ హీరో విక్రాంత్ మాసే తెలిపారు. ఇండిపెండెంట్ నామినేషన్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించినట్లు స్పష్టం చేశారు. : విక్రాంత్ మాసే ఈ ఫిల్మ్‌లో కీలక పాత్ర పోషించాడు. టీవీ రంగంలో విక్రాంత్ కెరీర్ ప్రారంభమైంది. అతను డ్యాన్సర్ కూడా. విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా అక్టోబర్ 27న రిలీజైంది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేయడం సర్వసాధారణం. అలానే ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 12త్ ఫెయిల్ తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎట్టకేలకు కదిలిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫలకం
హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్ ఐకాన్ స్టార్ రేంజ్! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్
Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్ !! పాపకు బానే గిట్టుబాటైంది !!
100 కోట్ల రికార్డ్ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

