ఎట్టకేలకు కదిలిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫలకం
అతి పెద్ద మంచుఫలకం కదిలింది. అంటార్కిటిక్ తీర రేఖనుంచి విడిపోవడంతో ఈ మంచుఫలకం ఏర్పడింది. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఎ-23ఎ.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి ఇది విడిపోయింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది.
అతి పెద్ద మంచుఫలకం కదిలింది. అంటార్కిటిక్ తీర రేఖనుంచి విడిపోవడంతో ఈ మంచుఫలకం ఏర్పడింది. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచుఫలకంగా గుర్తింపు పొందిన ఎ-23ఎ.. 30 ఏళ్లకుపైగా విరామం తర్వాత ఎట్టకేలకు కదిలింది. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి ఇది విడిపోయింది. ఆపై అది కొంత దూరం ప్రయాణించి, వెడ్డెల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి నిలిచిపోయింది. ఈ మంచుఫలకం విస్తీర్ణం 4 వేల చదరపు కిలోమీటర్లు. దుబాయ్ విస్తీర్ణం 4,114 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం మంచుఫలకం సాగర అడుగు భాగం నుంచి వేరుపడి.. వేడి జలాల వైపు కదులుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోని చాలా పెద్ద మంచుఫలకాలకు భిన్నంగా.. ఎ-23ఎ తన ఆవిర్భావం నాటినుంచి ఇప్పటిదాకా కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే కదిలిందని వారు పేర్కొన్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్ ఐకాన్ స్టార్ రేంజ్! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్
Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్ !! పాపకు బానే గిట్టుబాటైంది !!
100 కోట్ల రికార్డ్ కొట్టిన సినిమాను మిస్ చేసుకుంది !!
Vijay Varma: పెళ్లికి వేళ కాలేదా ?? నవ్వుతూ.. షాకిచ్చిన తమన్నా లవర్
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

