Suriya: పాపం ఎంత కష్టమొచ్చే.. నొప్పితో కుంటుకుంటూ నడుస్తున్న హీరో
రీసెంట్‌గా కంగువ షూటింగ్‌లో... సూర్య గాయపడ్డారనే న్యూస్‌తో.. అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. సూర్య ఎలా ఉన్నారని ఆరా తీయడం మొదలెట్టారు. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సూర్య కూడా.. తాను బానే ఉన్నా అంటూ.. ఓ ట్వీట్లో తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తను బాగుండాలని ప్రేర్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. అయినా కానీ.. సూర్య ఫ్యాన్స్‌లో తెలీని ఆందోళన! సూర్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలని..
రీసెంట్‌గా కంగువ షూటింగ్‌లో… సూర్య గాయపడ్డారనే న్యూస్‌తో.. అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. సూర్య ఎలా ఉన్నారని ఆరా తీయడం మొదలెట్టారు. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సూర్య కూడా.. తాను బానే ఉన్నా అంటూ.. ఓ ట్వీట్లో తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తను బాగుండాలని ప్రేర్ చేసిన వారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. అయినా కానీ.. సూర్య ఫ్యాన్స్‌లో తెలీని ఆందోళన! సూర్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలని.. చూడాలనే కోరిక! అందుకే సూర్య లేటెస్ట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. సూర్య కాస్త కుంటుకుంటూ నడవడం.. అందర్నీ బాధపడేలా.. అయ్యో… అనేలా చేస్తోంది. ఎస్ ! కెమెరా మీద పడడంతో.. కంగువ షూటింగ్ సెట్లో గాయపడిన సూర్య… తాజాగా రెస్ట్ తీసుకునేందుకు.. భార్య జ్యోతికతో కలిసి బాంబే వెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొమ్మ హిట్టు.. బోనస్ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్ న్యూ కార్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

