Animal: ‘యానిమల్’ ఓ స్టార్ బయోపిక్.. అసలు విషయం చెప్పిన రణ్‌బీర్
యానిమల్ సినిమా ఒకరి బయోపిక్ అని మీకెంత మందికి తెలుసు! ఏంటి షాకవుతున్నారా? ఈ సినిమా ఒకరి బయోపిక్ ఆ.. ఇది నిజమేనా అని ఆశ్చర్య పోతున్నారా?!! ఇది నిజమో.. లేక అబద్దమో అనేది పక్కకు పెడితే.. యానిమల్ సినిమా మాత్రం నిజంగా ఒకరి బయోపిక్కే అని అంటున్నారు ఈ మూవీ హీరో రణ్‌బీర్ కపూర్. ఇక రణ్బీర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా యానిమల్. ట్రైలర్ ఎఫెక్ట్‌తో.. త్రూ అవుట్ వరల్డ్.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా...
యానిమల్ సినిమా ఒకరి బయోపిక్ అని మీకెంత మందికి తెలుసు! ఏంటి షాకవుతున్నారా? ఈ సినిమా ఒకరి బయోపిక్ ఆ.. ఇది నిజమేనా అని ఆశ్చర్య పోతున్నారా?!! ఇది నిజమో.. లేక అబద్దమో అనేది పక్కకు పెడితే.. యానిమల్ సినిమా మాత్రం నిజంగా ఒకరి బయోపిక్కే అని అంటున్నారు ఈ మూవీ హీరో రణ్‌బీర్ కపూర్. ఇక రణ్బీర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా యానిమల్. ట్రైలర్ ఎఫెక్ట్‌తో.. త్రూ అవుట్ వరల్డ్.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా… డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం.. యానిమల్ ప్రమెషన్స్‌ను ఓ రేంజ్‌లో పరుగెత్తిస్తోంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా… చక్కర్లు కొడుతూ.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: మీరు మీరు మాట్లాడుకోకుండా.. మధ్యలో నామీద పడ్డారేంటి
Suriya: పాపం ఎంత కష్టమొచ్చే.. నొప్పితో కుంటుకుంటూ నడుస్తున్న హీరో
బొమ్మ హిట్టు.. బోనస్ పట్టు.. అనిల్‌కు గిఫ్ట్‌గా బ్రాండ్ న్యూ కార్
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

