వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా కలెక్టర్ ఇంటికే కన్నం వేశారుగా..
సత్యసాయి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు. సాధారణంగా సామాన్యుల ఇళ్లలో చోరీలుజరగడం మనం చూశాం. ప్రస్తుతం చోరీలకు ఏ ఇళ్లయితే ఏంటి? అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కానీ ఒక కలెక్టర్ ఇంట్లో దొంగతనం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఓ జిల్లాస్థాయి అధికారి ఇంటికి ఎంత భద్రత ఉంటుంతో చెప్పనక్కర్లేదు. మరి కలెక్టర్ ఇంట్లో చోరీ ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇటీవల తన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో కలెక్టర్ పోలీసులకు సమాచారమిచ్చారు.
సత్యసాయి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు. సాధారణంగా సామాన్యుల ఇళ్లలో చోరీలుజరగడం మనం చూశాం. ప్రస్తుతం చోరీలకు ఏ ఇళ్లయితే ఏంటి? అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కానీ ఒక కలెక్టర్ ఇంట్లో దొంగతనం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఓ జిల్లాస్థాయి అధికారి ఇంటికి ఎంత భద్రత ఉంటుంతో చెప్పనక్కర్లేదు. మరి కలెక్టర్ ఇంట్లో చోరీ ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇటీవల తన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో కలెక్టర్ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఇంట్లో ఈ చోరీ జరిగింది. 10 రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో 3 బంగారు ఆభరణాలు తెచ్చి పెట్టారు. తాజాగా వాటి అవసరం వచ్చి కలెక్టర్ బీరువా ఓపెన్ చేసి చూడగా బీరువాలో నగలు కనిపించకపోవడంతో కలెక్టర్ షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగలైతే అపర భక్తులు.. రాత్రయితే ఘరానా దొంగలు
ఉద్యోగులకు కొరియా కంపెనీ బంపరాఫర్.. ఆ పనిచేసేందుకు ఆర్ధిక ప్రోత్సాహం
Amazon Prime: ప్రైమ్ యూజర్లకు భారీ షాక్.. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఓటీటీలు
సభలో ఒక్కసారి కూడా నోరు విప్పని నటులు
95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

