Omicron: కరోనా కొత్త వేరియంట్ విలయతాండవం.. ఒమిక్రాన్ తొలి మరణం నమోదు..
దక్షిణాఫ్రికా వేదికగా పురుడు పోసుకున్న ఒమిక్రాన్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఇండియాతో పాటు పలు దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది.
Published on: Dec 13, 2021 09:30 PM
వైరల్ వీడియోలు
Latest Videos