దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??
చనిపోయిన వారికి అంతిమసంస్కారాలు చేసేందుకు దహనం లేదా ఖననం వంటి విధానాల్లో ఏదోకటి అనుసరించి చేస్తారు అన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమలవుతోంది. వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి.
చనిపోయిన వారికి అంతిమసంస్కారాలు చేసేందుకు దహనం లేదా ఖననం వంటి విధానాల్లో ఏదోకటి అనుసరించి చేస్తారు అన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమలవుతోంది. వీటికి భిన్నంగా సరికొత్త విధానం వైపు పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. పర్యావరణ హితమైనటువంటి నీటితో అంత్యక్రియలు చేసే విధానాన్ని బ్రిటన్ అనుమతించింది. ఎటువంటి కాలుష్యం లేని ఈ రెసోమేషన్‌ను త్వరలోనే బ్రిటన్ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. నీటి సహాయంతో అంత్యక్రియలు నిర్వహించే పద్ధతినే రెసోమేషన్ అంటారు. దీనిలో ఎటువంటి మంటలు ఉండవు. పొటాషియం హైడ్రాక్సైడ్, నీటి సహాయంతో మృతదేహాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఇది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్ వీడియో