క్లాస్‌ రూమ్‌లో అమ్మాయిలను చొక్కాలు విప్పమన్న ప్రొఫెసర్‌ !!

క్లాస్‌ రూమ్‌లో అమ్మాయిలను చొక్కాలు విప్పమన్న ప్రొఫెసర్‌ !!

Phani CH

|

Updated on: Jul 10, 2023 | 8:24 PM

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు కీచకులుగా మారుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్ధితనుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా అలా విద్యార్ధినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రొఫెసర్‌ను యాజమాన్యం కాలేజ్‌నుంచి తొలగించింది.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు కీచకులుగా మారుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్ధితనుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా అలా విద్యార్ధినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రొఫెసర్‌ను యాజమాన్యం కాలేజ్‌నుంచి తొలగించింది. అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధపడింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మేరీలాండ్ కాలేజీ కి చెంది ఒక ప్రొఫెసర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు గురిచేసాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తగతి లోని ఇద్దరు యువతులు పిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు జరిపించి.. ఆయనను వెంటనే తొలగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శివాలయంలో అద్భుతం.. పాలు తాగుతున్న శివుడు,నంది..