స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్ వీడియో
స్నేహితులను మించిన ఆప్తులు ఉండరు అంటారు. ఎందుకంటే స్నేహం కోసం మిత్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకోడానికి ఎంతగానో తాపత్రయపడతారు. అదే నిజమైన స్నేహం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది.
స్నేహితులను మించిన ఆప్తులు ఉండరు అంటారు. ఎందుకంటే స్నేహం కోసం మిత్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకోడానికి ఎంతగానో తాపత్రయపడతారు. అదే నిజమైన స్నేహం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది. తాజాగా ఓ శునకం ఆపదలో చిక్కుకున్న తన మిత్ర శునకం కోసం అల్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కుక్కలు సరదాగా ఆడుకుంటున్నాయి. అటూ ఇటూ పరిగెడుతున్నాయి. అలా వెళ్తున్న వాటిలో ఓ కుక్క గోడ పక్కన ఉన్న ఒక మ్యాన్‌హోల్ లాంటిదానిలో పడిపోయింది. దానిపైన సరిగా లేకపోవడంతో ఆ శునకం దానిలో పడిపోయింది. బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏం చేయాలో తోచలేదు. స్నేహితుడి పరిస్థితి చూసి అల్లాడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

