ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

Phani CH

|

Updated on: Jan 11, 2023 | 9:08 AM

ఇద్దరు బాలిక‌లు ఇండియాలో ఏం జరుగుతుందో చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇద్దరు బాలిక‌లు ఇండియాలో ఏం జరుగుతుందో చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు బాలికలు 2022కు క్యూట్ ఎండింగ్ ఇచ్చేలా మెస్మరైజింగ్ పెర్‌ఫార్మన్స్‌ ఇచ్చారు. భార‌త్‌లో ఇప్పుడు ఈ రెండే ట్రెండింగ్ అంటూ తేల్చేశారు. వైరల్‌ అవుతున్నఈ వీడియోలో ఓ బాలిక స్టీల్ గ్లాస్‌ను మైక్రోఫోన్‌గా పట్టుకొని మరో బాలికను భార‌త్‌లో ఇప్పుడు ఏం జ‌రుగుతోంద‌ని అడుగుతుంది. వెంటనే ఆ చిన్నారి మేరే ఇండియా మే అంటూ ల‌తా మంగేష్కర్ ఆల‌పించిన, పాక్ బాలిక ఆయేషా రీమిక్స్ వెర్షన్‌తో అద‌ర‌గొట్టిన‌ మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు అద్భుత‌మైన స్టెప్స్‌వేస్తూ అల‌రించింది. అవునా.. సరే, ఇంకా ఏం న‌డుస్తున్నాయ‌ని మళ్లీ ప్రశ్నిస్తుంది మైక్‌ పట్టుకున్న బాలిక.. అందుకు మరో చిన్నారి ఇన్‌స్టాగ్రాంలో సూప‌ర్ హిట్ అయిన ప‌త్లి క‌మారియ మోరి పాట‌ను పాడుతూ కిల్లర్ మూమెంట్స్‌తో అద‌ర‌గొట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుత సృష్టి.. చూస్తే వావ్‌ అనకమానరు

డాన్స్‌తో దీపిక‌ను దించేసిన‌ జ‌పాన్ యువతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

కొండ అంచున అరుదైన జంతువు.. నెట్టింట వైరల్

Published on: Jan 11, 2023 09:08 AM