ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుత సృష్టి.. చూస్తే వావ్ అనకమానరు
ప్రస్తుతం కృత్రిమేథ ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్ చేసే రోజులు వచ్చేసాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, శస్త్రచికిత్సల నుంచి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి.
ప్రస్తుతం కృత్రిమేథ ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్ చేసే రోజులు వచ్చేసాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, శస్త్రచికిత్సల నుంచి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన మాదవ్ కోహ్లీ అనే కళాకారుడు ఏఐ టెక్నాలజీ ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళల ఫొటోలను షేర్ చేశారు. స్టీరియోటిపికల్ అనే ఫీచర్ సహాయంతో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళల ముఖ కవలికలను ఆధారంగా చేసుకొని వీటిని రూపొందించారు. ఢిల్లీ , ముంబై, గోవా, మహారాష్ట్ర, అస్సాం, కశ్మీర్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాన్స్‌తో దీపికను దించేసిన జపాన్ యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

