డాన్స్‌తో దీపికను దించేసిన జపాన్ యువతి.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
షారుక్‌ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్ మొదటినుంచి వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగినట్టనిపిస్తోంది.
షారుక్‌ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్ మొదటినుంచి వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా ఈ మూవీ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగినట్టనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలోని బేషరం రంగ్ సాంగ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. ఈ పాటపై పలువురు అదిరిపోయే స్టెప్పులేస్తూ రీల్స్‌తో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఓ జపాన్ యువతి ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మయో జపాన్ అనే యువతి బేషరం రంగ్ సాంగ్‌కి అద్భుతంగా డాన్స్ చేసింది. దీపిక చేసిన సిగ్నేచర్ స్టెప్స్‌ను ఈజ్‌తో అనుకరించింది. ఓ యువకుడు షారుఖ్ పాత్రను అనుకరిస్తూ మయోపెర్‌ఫార్మెన్స్‌కి సపోర్ట్ ఇచ్చాడు. మయో జపాన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. దీపికా పదుకొనేలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించినా ఆమెలా చేయలేకపోయాను. అందుకు కనీసం ప్రయత్నించా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

