కొండ అంచున అరుదైన జంతువు.. నెట్టింట వైరల్
దేశంలో ఎన్నో అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయి. అలాంటి అరుదైన జంతువులు ఎక్కడైనా కనిపించినప్పుడు వాటిని వెంటనే ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు జంతుప్రేమికులు.
దేశంలో ఎన్నో అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయి. అలాంటి అరుదైన జంతువులు ఎక్కడైనా కనిపించినప్పుడు వాటిని వెంటనే ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు జంతుప్రేమికులు. అవి క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంటాయి. తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహూ ట్విట్టర్‌లో ఓ వన్యప్రాణికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు. తమిళనాడు రాష్ట్ర జంతువు అయిన తహర్ అంతరించిపోయే దశలో ఉంది. ఈ జంతువును రక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ నీలగిరి తహర్ ఓ కొండ అంచున చెట్టు కొమ్మపై నిల్చుని ఉన్న ఫోటోను సుప్రియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ జంతువును చూస్తే అయ్యో ఆపదలో ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇవి ఎత్తైన కొండల్ని, ఎంతో అవలీలగా ఎక్కేస్తాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..
మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??
ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్ ఐడియా..
తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..