ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

Phani CH

|

Updated on: Jan 10, 2023 | 9:45 AM

ఇటీవల కార్లను వివిధ రకాల డిజైన్లలో రూపొందిస్తున్నారు. ప్రజలు మెచ్చుకునేలా కొందరు చేస్తుంటే.. మరికొందరు వాటి పనితీరును మెరుగుపరచడానికి అలా తయారు చేస్తున్నారు.

ఇటీవల కార్లను వివిధ రకాల డిజైన్లలో రూపొందిస్తున్నారు. ప్రజలు మెచ్చుకునేలా కొందరు చేస్తుంటే.. మరికొందరు వాటి పనితీరును మెరుగుపరచడానికి అలా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ కారుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అదిచూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కారు బోల్తాపడింది. అయినా అది ఆగకుండా ముందుకు దూసుకుపోతూనే ఉంది. అందరూ అదే అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. అక్కడ కారు బోల్తాపడలేదు.! అదొక మోడల్ అంతే!.. కారును తలక్రిందులుగా రూపొందించారు. మొత్తానికి కింద ఉండాల్సిన నాలుగు టైర్లను పైకి వచ్చేలా సెట్ చేసి.. మహా గొప్పగా రూపొందించారు ఆ ఇంజినీర్ ఎవరో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు సూపర్బ్‌..అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..

మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??

ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్‌ ఐడియా..

తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..

 

Published on: Jan 10, 2023 09:45 AM