వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..
కొన్ని వింత జీవులు భూమిపై సంచరిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాక్షస జీవులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
కొన్ని వింత జీవులు భూమిపై సంచరిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాక్షస జీవులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. భారీ సైజులో ఉన్న ఆ జీవులను చూస్తే రాక్షస జీవుల్లా అనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటివి ఇంకా భూమిపైన ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో ఒక భారీ మొసలి బహుశా ఎరను వెతుక్కుంటూ రోడ్డుపై తిరుగుతుంది. దాని భయంకరమైన శరీరాన్ని, పదునైన దంతాలను చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. ఆ తరువాత సింహాన్ని పోలిన వింత జంతువు ఒకటి వచ్చింది. కానీ, అది సింహం కంటే చాలా రెట్లు పెద్దగా ఉంది. ఆ వెంటనే ఒక ప్రమాదకరమైన డ్రాగన్ కూడా ఎత్తైన భవనాల మధ్య ఎగురుతూ వచ్చింది. ఇలాంటి మరెన్నో వింతైన అంతుచిక్కని రహస్య జీవులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!
ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..
హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్..
ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..