ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..
మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారు. రోజూ జిమ్‌కి వెళ్లడం, గంటల తరబడి చెమటలు కక్కడం ఇప్పుడు అలవాటుగా మారింది.
మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారు. రోజూ జిమ్‌కి వెళ్లడం, గంటల తరబడి చెమటలు కక్కడం ఇప్పుడు అలవాటుగా మారింది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ క్రమంలో వధూవరులిద్దరూ డ్యాన్స్‌తో పాటు వర్కవుట్స్ చేస్తూ కనిపించారు. వీడియోలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ పాట ప్లే అవుతుండగా లెహంగా ధరించిన వధువు ఫుల్ ఎనర్జీతో రాడ్‌పై పుషప్‌లు చేసి ఔరా అనిపించింది. ఇది చూసి నేనేం తక్కువ కాదు అన్నట్టుగా వరుడు కూడా వర్కవుట్స్ చేసాడు. వధూవరులు చేసిన ఈ వెరైటీ డ్యాన్స్ ను చూసి అక్కడున్న వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ అద్భుతమైన ఫిట్‌నెస్ డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్‌యాన్సర్స్ అనే ఐడితో పోస్ట్ చేసారు. ఈ వీడియోను 35 వేల మందికి పైగా వీక్షించగా, వందలాదిమంది లైక్ చేశారు. అంతేకాదు చాలామంది రకరకాలుగా కామెంట్లు చేశారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

