ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ఆగంతకులను పట్టుకునేందుకు ఓ వ్యక్తి వీరోచితంగా పోరాడాడు. ఒంటిపై బట్టలు లేకున్నా పరిగెత్తించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ఆగంతకులను పట్టుకునేందుకు ఓ వ్యక్తి వీరోచితంగా పోరాడాడు. ఒంటిపై బట్టలు లేకున్నా పరిగెత్తించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారి అలికిడికి నిద్ర లేచిన స్టీవ్.. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెత్తించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..
హోటల్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి.. ప్లేట్‌లో కనిపించింది చూసి షాక్..
ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక వరుడి పరిస్థితికి జాలిపడుతున్న నెటిజన్లు..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

