కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్‌ వీడియో

కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. షాకింగ్‌ వీడియో

Phani CH

|

Updated on: Jan 11, 2023 | 9:11 AM

ఎన్నో రకాల వీడియోలకు సోషల్‌ మీడియా అడ్డాగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆనందాన్ని పంచితే మరికొన్ని విజ్ఙానాన్ని అందిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి.

ఎన్నో రకాల వీడియోలకు సోషల్‌ మీడియా అడ్డాగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆనందాన్ని పంచితే మరికొన్ని విజ్ఙానాన్ని అందిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి. ఆ వీడియోలు చూస్తే గుండె జారినంత పని అవ్వకమానదు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు ఏం ధైర్యంరా బాబు అంటుంటే.. మరికొందరు మాత్రం పిచ్చా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ భారీ కొండచిలువ.. స్థానికంగా ఉండే డ్రైనేజీలోకి వచ్చి చేరింది. పెద్ద ఎత్తున వాటర్‌ ఫ్లో ఉండడంతో ఆ కొండ చిలువకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నీళ్లలోనే తిరుగుతూ కంటపడింది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు దానిని కాపడడానికి రంగంలోకి దిగారు. తాడు సహాయంతో దానిని బయటకు తీయాలని ఓ కుర్రాడు ప్రయత్నించాడు. అయితే వాటర్‌ ఫ్లో ఎక్కువగా ఉండడం, వేగంగా కదులుతుండడంతో పైథాన్‌ ఎంతకీ చిక్కలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాలో ఏం జరగుతుందో చెప్పేసిన చిన్నారులు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..

మా ఇద్దరి పోలికలు బాబుకు ఎందుకు లేవు.. డాక్టర్లను నిలదీసిన మహిళ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుత సృష్టి.. చూస్తే వావ్‌ అనకమానరు

డాన్స్‌తో దీపిక‌ను దించేసిన‌ జ‌పాన్ యువతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

 

Published on: Jan 11, 2023 09:11 AM