Digital TOP 9 NEWS: ఢిల్లీ చేరనున్న 'బ్రో ' వివాదం.. | నరేశ్ కు కోర్టులో ఊరట

Digital TOP 9 NEWS: ఢిల్లీ చేరనున్న ‘బ్రో ‘ వివాదం.. | నరేశ్ కు కోర్టులో ఊరట

Phani CH

|

Updated on: Aug 03, 2023 | 5:10 AM

పార్లమెంట్‌ను మణిపుర్‌ అల్లర్ల అంశం కుదిపేస్తోంది. మణిపుర్‌ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. విపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్‌ క్వశ్చన్‌ అవర్స్‌ను చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.