మేఘాలను తాకే అద్భుతం !! చినాబ్‌ రైలు వంతెన !! వీడియో

మేఘాలను తాకే అద్భుతం !! చినాబ్‌ రైలు వంతెన !! వీడియో

Phani CH

|

Updated on: Feb 20, 2022 | 9:40 AM

కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెనపై ప్రధాన ఆర్చి నిర్మాణం పూర్తయ్యింది. చినాబ్‌ నదిపై ఇంజినీరింగ్‌ అద్భుతంగా చెప్పుకునే ఈ రైల్వే వంతెన ఆర్చిని తాజాగా దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఈ సుందర దృశ్యం కన్పించింది.

కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెనపై ప్రధాన ఆర్చి నిర్మాణం పూర్తయ్యింది. చినాబ్‌ నదిపై ఇంజినీరింగ్‌ అద్భుతంగా చెప్పుకునే ఈ రైల్వే వంతెన ఆర్చిని తాజాగా దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఈ సుందర దృశ్యం కన్పించింది. ఫొటోలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, బీజేపీ సీనియర్‌ నేత సంబిత్‌ పాత్రా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Watch:

ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!

అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్‌ చేసుకున్నవారికే !! వీడియో

మనిషి ఆకారంలో జన్మించిన మేక !! నెట్టింట వీడియో వైరల్