మనిషి ఆకారంలో జన్మించిన మేక !! నెట్టింట వీడియో వైరల్
టర్కీలో ఓ వింత మేక పుట్టింది. దీంతో ఈ మేక గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. అంత విడ్డూరంగా ఈ మేక ఏం చేసిందనేగా మీ అనుమానం. అదేం చెయ్యలేదు.
టర్కీలో ఓ వింత మేక పుట్టింది. దీంతో ఈ మేక గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. అంత విడ్డూరంగా ఈ మేక ఏం చేసిందనేగా మీ అనుమానం. అదేం చెయ్యలేదు. దీని రూపమో ఓ వింతగా పరిణమించింది. టర్కీలో ఓ మేకల యజమానికి చెందిన మేకల మందలో ఓ మేక పుట్టింది. ఐతే ఈ మేకకు కళ్ళు మామూలుగా కాకుండా పుర్రె మధ్యలో ఉన్నాయి. దీంతో వింత మేక పుట్టగానే దాని యజమాని కూడా హడలెత్తిపోయాడట. తాను గత 25 ఏళ్లుగా మేకలను పెంచుతున్నానని, తల మధ్యలో కళ్లు ఉన్న జంతువును ఇంతవరకు చూడలేదని మేక యజమాని చెబుతున్నాడు.
Also Watch:
News Watch: తగ్గేదేలే – కేసీఆర్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
వైరల్ వీడియోలు
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

