అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్ చేసుకున్నవారికే !! వీడియో
చిలక కొట్టిన పండంటే వెనకముందు చూడకుండా తినేస్తారు చాలామంది. ఎందుకంటే అది యమ టేస్ట్ గా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అయితే తాజాగా చిలక తాగిన తాటి కల్లు ప్రచారం లోకి వచ్చింది
చిలక కొట్టిన పండంటే వెనకముందు చూడకుండా తినేస్తారు చాలామంది. ఎందుకంటే అది యమ టేస్ట్ గా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అయితే తాజాగా చిలక తాగిన తాటి కల్లు ప్రచారం లోకి వచ్చింది. అంతేకాదు అది యమా టేస్ట్ గా ఉండడంతో ముందుగానే ఫోన్ చేసి మరీ బుక్ చేసుకుంటున్నారు కల్లు ప్రియులు. తాటి వనంలో రామ చిలుకలు తాగిన కల్లు కోసం ఎగబడుతున్నారు. ఈ క్రేజీ కల్లు వనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో ఉంది. రామ చిలుకలు ఎంగిలి చేసిన కల్లు మధురంగా ఉంటుందని చెబుతున్నారు కళ్లు ప్రియులు. తాటిచెట్టు నుండి వచ్చే కల్లును రామచిలుకలు మొదటగా సేవిస్తాయని.. అందుకే చిలకమ్మ ఎంగిలి తాటి కల్లు ఎంతో మధురంగా..
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos