ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!
మనుషులకు తాము ఏమీ తక్కువ కామని కొన్ని జంతువులు తరచుగా నిరూపించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి.
మనుషులకు తాము ఏమీ తక్కువ కామని కొన్ని జంతువులు తరచుగా నిరూపించుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మేక తన ఆకలి తీర్చుకోడానికి ఎంతో తెలివిగా వ్యవహరించింది. సహజంగా మేకలు… పొలం గట్ల దగ్గరా, పచ్చిక బయళ్లలోనూ, కొండలపైనా ఆకులు, అలములు తింటాయి. కానీ ఈ మేక అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు ఆకులు తినాలనుకుంది. అయితే అవి దానికి అందడం లేదు. అప్పుడు దానికో ఐడియా వచ్చింది. వెంటనే ఆ చెట్టుకు కట్టేసి ఉన్న గేదె వీపుపైకి ఎక్కి ఆకుల్ని అందుకుని ఎంచక్కా తినేసింది. ఆ మేక ఆకులు అందుకుని తినేవరకూ ఆ గేదె కూడా దానికి మంచి సపోర్ట్ ఇస్తూ నిలుచుంది. కింద వేసిన గడ్డి గేదె తింటుంటే.. ఆ గేదె వీపుపైకి ఎక్కి చెట్టు ఆకులు తింటుంది మేక.
Also Watch:
అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్ చేసుకున్నవారికే !! వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

