మంచులో చిక్కుకున్న భారీ అనకొండ !! దగ్గరకెళ్ళి చూస్తే.. అంతా షాక్ !! వీడియో
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించినవి. మాములుగా పాములను చూస్తేనే వణికిపోతాం.. అదే పాము అతిపెద్ద పాము మన కళ్ళముందుకు వచ్చిందంటే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. తాజాగా మంచు పర్వతాల్లో ఓ అతి పెద్ద అనకొండ కనిపించింది.. దాన్ని చూసి అందరూ వణికిపోయారు. తీరా దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
Also Watch:
Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో
పనికి రాని ట్రాష్ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో
Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో
‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

