‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ 'పుష్ప' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో, అందులోని 'శ్రీవల్లి' పాట అంతకంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో, అందులోని ‘శ్రీవల్లి’ పాట అంతకంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ పాట ఖండాంతరాలు దాటి యూరప్ లోనూ మోత మోగిస్తోంది. తాజాగా ‘శ్రీవల్లి’ పాటను నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించి, ఆ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేసారు. శ్రీవల్లి పాట ప్రారంభంలో ఇంగ్లీషు లిరిక్స్ కూడా జోడించడం విశేషం. దాంతో ఈ పాట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాట పుష్ప సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియో చూసి ఫిదా అయిపోయారు.
Also Watch:
ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!
అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్ చేసుకున్నవారికే !! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

