పనికి రాని ట్రాష్ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో
అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ రాబ్‌నెస్ అనే వ్యక్తి.. ఏకంగా పనికిరాని ట్రాష్ క్యాన్‌ను ఏకంగా .1.88 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. చెత్త వేసుకునే ప్లాస్టిక్ ట్రాష్‌క్యాన్ అది.
అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ రాబ్‌నెస్ అనే వ్యక్తి.. ఏకంగా పనికిరాని ట్రాష్ క్యాన్‌ను ఏకంగా .1.88 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. చెత్త వేసుకునే ప్లాస్టిక్ ట్రాష్‌క్యాన్ అది. దానిని ఎన్ఎఫ్‌టీలో లిస్ట్ చేశాడు. దాన్ని వేలంలో ఉంచగా.. 2లక్షల 52వేల డాలర్లకు అమ్ముడైందని రాబ్‌నెస్ చెప్పుకొచ్చాడు. సూపర్‌రేర్ ఎన్ఎఫ్‌టీ మార్కెట్‌లోనే దీన్ని రాబ్‌నెస్ లిస్ట్ చేశాడు. అయితే.. కొన్ని రోజుల తర్వాత దాన్ని సూపర్‌రేర్ తొలగించింది. ఆ తర్వాత మళ్లీ దాన్ని లిస్ట్ చేశాడు. తాజాగా దానికి డిమాండ్ పెరిగి పెద్ద మొత్తానికి అమ్ముడుపోయింది
Also Watch:
Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో
‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

