Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో

మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రతి అవసరానికి ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నా చితక అవసరాలకు ఆధార్‌ తప్పనిసరి.

Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో

|

Updated on: Feb 20, 2022 | 9:15 AM

మనకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డు ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రతి అవసరానికి ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వ పథకాల నుంచి చిన్నా చితక అవసరాలకు ఆధార్‌ తప్పనిసరి. అయితే ఉన్నట్టుండి ఆధార్ కార్డు కనిపించకుండా పోతే..? తిరిగి పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోయినా కనీసం నంబర్ ఉంటే చాలు. లేదంటే వర్చువల్ ఐడీ, ఎన్ రోల్ మెంట్ ఐడీ అయినా కావాలి. ఆధార్ నంబర్‌తో పాటు, ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటే పొందడం చాలా సులభమే. eaadhaar.uidai.gov.in పోర్టల్‌కు లాగిన్‌ అయి, ఆధార్ కార్డును పొందొచ్చు. ఎంఆధార్ మొబైల్ యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఈ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Watch:

ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!

అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్‌ చేసుకున్నవారికే !! వీడియో

మనిషి ఆకారంలో జన్మించిన మేక !! నెట్టింట వీడియో వైరల్

Follow us