Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో
సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జంతువునైనా వేటాడటానికి సింహాలు ఫిక్స్ అయితే.. అంత ఈజీగా వదిలిపెట్టవు.
సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జంతువునైనా వేటాడటానికి సింహాలు ఫిక్స్ అయితే.. అంత ఈజీగా వదిలిపెట్టవు. సింహం కంటిలో పడిన ఏ జంతువైనా ఇక తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక్క సింహం కాదు..ఏకంగా ఓ సింహాల గుంపే వేటలో ఓడిపోయాయి. తమ ఎరను దక్కించుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నది దాటుతున్న ఓ జింకను అక్కడే పొదల్లో దాక్కున్న సింహాల గుంపు చూసింది. ఓ సింహం ఆ జింకపై దాడిచేసింది. తన పదునైన దవడలతో పట్టుకుంటుంది.
Also Watch:
పనికి రాని ట్రాష్ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో
Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో
‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

