కొంచెంలో తప్పించుకున్నాడు !! లేదంటే ప్రాణాలు గాల్లోనే !! వీడియో
తొందరపాటులో చేసిన పనులు అప్పుడప్పుడు ప్రాణాల మీదకు వస్తుంటాయి. వరంగల్ (warangal) లో ఓ యువకుడి అలానే తొందరపడ్డాడు. కానీ, రైల్వే పోలీసులు అతని పాలిట దేవుళ్లుగా మారారు.
తొందరపాటులో చేసిన పనులు అప్పుడప్పుడు ప్రాణాల మీదకు వస్తుంటాయి. వరంగల్ (warangal) లో ఓ యువకుడి అలానే తొందరపడ్డాడు. కానీ, రైల్వే పోలీసులు అతని పాలిట దేవుళ్లుగా మారారు. కొన్ని అజాగ్రత్తల కారణంగా రైలు ప్రయాణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయత్నిస్తూ కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు…. ఇలాంటి ఘటన ఒకటి వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఓ ప్రయాణికుడు రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి దిగేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులుఅతన్ని కాపాడారు. రైల్వే పోలీసుల అప్రమత్తతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో వరంగల్ రైల్వే పోలీసుల్ని అభినందిస్తున్నారు ప్రయాణికులు.
Also Watch:
Viral Video: జింకను చుట్టుముట్టిన సింహాలు !! కట్ చేస్తే సీన్ సితారే !! వీడియో
పనికి రాని ట్రాష్ క్యాన్‌ను.. ఏకంగా 2కోట్ల అమ్మేశాడు !! వీడియో
Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకుంటే.. మీ ముందున్న మార్గాలు ఇవే.. వీడియో
‘శ్రీవల్లి’ పాటను అద్భుతంగా పాడిన నెదర్లాండ్స్ గాయని !! వీడియో చూసి దేవీ శ్రీప్రసాద్ ఫిదా